రెపే నా మొదటి పెళ్ళి ఛూపులు
రెపే నా మొదటి పెళ్ళి ఛూపులు ..కంగ్రాట్స్ చెప్పండి. వెల్లి వచ్హాక విషయాలు పోస్టు చేస్తా.
మనవి వానాకాలం చదువులు, కంపని భ.జా.కం కాదు. నేను వెల్లి చూడటం అనేదానికన్న, వాళ్ళు నన్ను చూస్తారు అంటె సరిగ్గా సరిపొతుందేమొ. ఇక ఉంటా "కాబ్" బుక్ చెయాలి పెళ్ళి ఛూపులకి.

1 Comments:
At 4:53 AM,
daya said…
ok wish you all the best
Post a Comment
<< Home